Header Banner

మోదీ నాయకత్వం అదిరిపోయింది! దేశం, రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది!

  Thu Mar 06, 2025 11:42        Politics

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోదీకి రాష్ట్రంలోని ఎన్డీఏ పక్షాల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఆయన నాయకత్వంలో దేశం అభివృద్ధి దిశగా వేగంగా ముందుకు సాగుతోందని ప్రశంసించారు. మోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వంతో కలసి రాష్ట్ర అభివృద్ధికి ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తుందని చంద్రబాబు తెలిపారు.

ప్రధాని మోదీ నాయకత్వంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరిన్ని విజయాలు సాధిస్తాయని సీఎం చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్డీఏ పాలనలో అన్ని వర్గాల ప్రజల సర్వతోముఖాభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు. రాష్ట్రానికి కేంద్రం నుండి సహాయ సహకారాలు అందించేందుకు ఎన్డీఏ కట్టుబడి ఉందని, ప్రజలకు మరింత మెరుగైన పాలన అందించేందుకు ప్రభుత్వాలు అంకితభావంతో పనిచేస్తాయని ఆయన అన్నారు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మీ ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఉందా.? అయితే మీకు రెండు శుభవార్తలు! అలా చేస్తే కఠిన చర్యలు..

 

వైఎస్ వివేకా కేసులో షాక్! కీలక సాక్షి మృతి.. విచారణ కొత్త మలుపు!

 

మాజీ మంత్రి రోజాకు షాక్! ఆడుదాం ఆంధ్రా’పై స్వతంత్ర విచారణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!

 

సీఎం చంద్రబాబుతో సమావేశమైన ఎమ్మెల్సీ గాదె! సమస్యల పరిష్కారానికి కీలక హామీలు!

 

అమెరికాలో తెలుగు యువ‌కుడి అనుమానాస్ప‌ద మృతి! స్థానికంగా ఉండే ఓ స్టోర్‌లో..

 

నేడు విజయవాడ పోలీసుల విచారణకు వైసీపీ నేత! భారీగా జన సందోహంతో..

 

వెంటిలేటర్ పైనే గాయని కల్పనకు చికిత్స.. ఆత్మహత్యకు గల కారణంపై.. ఆసుపత్రికి పలువురు ప్రముఖులు

 

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాగబాబుకు కీలక పదవి.. త్వరలోనే నియామకం!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #AndhraPravasi #ModiLeadership #IndiaRising #CMChandrababu #NDAForDevelopment #ModiForGrowth #SabkaSaathSabkaVikas #APWithModi #StrongerIndia #ProgressWithModi #NewIndiaVision